jcnm songs

by - 9:36 AM

Mahonathuda adbuthalu cheyuvada 
J.C.N.M Songs. CALVARY ... Jesus Christ of Nazareth Ministries
 
మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము ||2|| మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీవంటివారు ఎవరు నీవంటివారు లేరు ||2|| స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీవంటివారు ఎవరు నీవంటివారు లేరు ||2|| అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి నిను మహిమ పరచెదం మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీవంటివారు ఎవరు నీవంటివారు లేరు ||2|| He deserves glory and deserves glory We raise our hands and worship you || 2 || Does the sublime do wonders There is no one like you || 2 || Praise be to God who deserves praise Worship the great with your name Does the sublime do wonders There is no one like you || 2 || The unique God is Adi Sambhuta We glorify you by adding our hands Does the sublime do wonders There is no one like you || 2 ||

You May Also Like

0 comments