­

Prabhu Kiran Song-06 Chaalunu Deva (Old Music).mpg

1:10 AM / BY JOEL KANNURI
చాలును దేవా నీ కృప నాకు వేదనలోనైనా శోధనలోనైనా //చాలును// (1) బలహీనతలో ఫలహీనతలో అతిశయమొందెద నీ కృపలోనే పాడెద దేవా మనసారా కొన ఊపిరి దాకా వేదనలోనైనా శోధనలోనైనా //చాలును// (2) లోకము నన్ను వెలివేసినను శోకముతోడ కుమిలినను మహిమోన్నతుడా నీకృపలో బలవంతుడనౌదు వేదనలోనైనా శోధనలోనైనా //చాలును// ...

Continue Reading