Prabhu Kiran Song-06 Chaalunu Deva (Old Music).mpg

by - 1:10 AM


చాలును దేవా నీ కృప నాకు
వేదనలోనైనా శోధనలోనైనా
//చాలును//


(1) బలహీనతలో ఫలహీనతలో
అతిశయమొందెద నీ కృపలోనే
పాడెద దేవా మనసారా
కొన ఊపిరి దాకా
వేదనలోనైనా శోధనలోనైనా
//చాలును//


(2) లోకము నన్ను వెలివేసినను
శోకముతోడ కుమిలినను
మహిమోన్నతుడా నీకృపలో
బలవంతుడనౌదు
వేదనలోనైనా శోధనలోనైనా
//చాలును//

You May Also Like

0 comments