2022 albumsall new songsBakthulara Smariyinchedamujaypaul songs all telugu songs lyricsZion Telugu Songs
bakthulara smariyinchedamu song lyrics
భక్తులారా స్మరియించెదముప్రభు చేసిన మేలులన్నిటిని (2)అడిగి ఊహించు వాటి కన్నా మరి (2)సర్వము చక్కగ చేసె (2) ||భక్తులారా||గాలి తుఫానులను గద్దించిబాధలను తొలగించే (2)శ్రమలలో మనకు తోడైయుండిశ్రమలలో మనకు తోడైయుండిబయలు పరచె తన జయమున్ (2) ||భక్తులారా||ఈ భువియందు జీవించు కాలంబ్రతికెదము ప్రభు కొరకే (2)మనమాయనకర్పించుకొనెదముమనమాయనకర్పించుకొనెదముఆయన ఆశయమదియే (2) ||భక్తులారా||కొంచెము కాలమే మిగిలియున్నదిప్రభువును సంధించుటకై (2)గనుక మనము నడచుకొనెదముగనుక మనము నడచుకొనెదముప్రభు మార్గముల యందు (2) ||భక్తులారా|| ...