­

bakthulara smariyinchedamu song lyrics

3:11 AM / BY JOEL KANNURI
భక్తులారా స్మరియించెదముప్రభు చేసిన మేలులన్నిటిని (2)అడిగి ఊహించు వాటి కన్నా మరి (2)సర్వము చక్కగ చేసె (2)         ||భక్తులారా||గాలి తుఫానులను గద్దించిబాధలను తొలగించే (2)శ్రమలలో మనకు తోడైయుండిశ్రమలలో మనకు తోడైయుండిబయలు పరచె తన జయమున్ (2)         ||భక్తులారా||ఈ భువియందు జీవించు కాలంబ్రతికెదము ప్రభు కొరకే (2)మనమాయనకర్పించుకొనెదముమనమాయనకర్పించుకొనెదముఆయన ఆశయమదియే (2)         ||భక్తులారా||కొంచెము కాలమే మిగిలియున్నదిప్రభువును సంధించుటకై (2)గనుక మనము నడచుకొనెదముగనుక మనము నడచుకొనెదముప్రభు మార్గముల యందు (2)         ||భక్తులారా|| ...

Continue Reading

Yesu rakthamu--Lenten Season telugu christian songs

10:24 PM / BY JOEL KANNURI
F B C T S First Baptist Church Telugu Service Rahway NJ is the only Telugu Worship Service in this area Worship Service Every Sunday From 3:30 to 5:30 PM Address: 177 Elm Ave Rahway, NJ 07065 ...

Continue Reading