Christian Videos

Get christian telugu videos, christain telugu wallpers, christian, lyrics, children songs church videos, christian songs

Nee....premaku అవధులు లేవు_Telugu christian song lyrics no.261


నీ ప్రేమకు అవధులు లేవు నీ కరుణకు కొలతలు లేవు ||2||
ఆ ప్రేమే నన్ను నడిపేది ఆ కరుణే నన్ను పెంచేది ||2||
ఏసయ్యా ఏసయ్యా నీ ప్రేమే చాలయ్యా||2||
నీ ప్రేమకు అవధులు లేవు నీ కరుణకు కొలతలు లేవు
నే...నల్ప తలపులతో నీ చెలిమి మరిచినను సంకల్ప హీనతతో సహవాసం విడిచినను ||2||
లాలించే నా తల్లివి నీవై... నిలిచి పాలించే నా తండ్రివి నీవై నిలిపి ||2||
నీ బలమునందించిన నా దేవా నీ గుణములను పంచిన ||2||
నీ ప్రేమకు అవధులు లేవు నీ కరుణకు కొలతలు లేవు
నే నిశీది లోయలలో కన్ను కానక తిరిగినను నిర్లక్ష్య వైఖరితో నీ గాయాలు రేపినను ||2||
విడనాడని ఆప్తుడవు నీవై... కలిసి, ప్రతి భాష్ప బిందువులన్నిటినీ... తుడిచి ||2||
ప్రేమించి ఒడి చేర్చిన నా తండ్రి క్షమియించి ఓదార్చినా... ||2||
నీ ప్రేమకు అవధులు లేవు నీ కరుణకు కొలతలు లేవు ||2||
ఆ ప్రేమే నన్ను నడిపేది ఆ కరుణే నన్ను పెంచేది ||2||
ఏసయ్యా ఏసయ్యా నీ ప్రేమే చాలయ్యా ||2||
నీ ప్రేమకు అవధులు లేవు నీ కరుణకు కొలతలు లేవు .
Share
Tweet
Pin
Share
No comments
Older Posts

Sponsor

Powered by Blogger.

Blog Archive

Popular Posts

  • Saptha swaralatho - Telugu Christian song
  • jcnm songs
    Mahonathuda adbuthalu cheyuvada  J.C.N.M Songs. CALVARY ... Jesus Christ of Nazareth Ministries   jcnm telugu songs free  jcnm songs mahon...
  • Nee....premaku అవధులు లేవు_
    Nee....premaku అవధులు లేవు_Telugu christian song lyrics no.261 నీ ప్రేమకు అవధులు లేవు నీ కరుణకు కొలతలు లేవు ||2|| ఆ ప్రేమే నన్ను నడిపేది...
  • Paraloka Pourasatvam - Sirivella Hanok - Telugu Christian Song
    Sirivella Hanok | Christian Song Lyrics. sirivella song lyrics in telugu brother hanok songs sirivennela song lyrics in malayalam naa yesuni...
  • Vintha Gala Ma Yesu Prema -elfi sannidhi
  • worship leader yesupaul
  • bhakta singh
    bro bakht singh messages bakht singh testimony bakht singh books bakht singh funeral bro bakht singh songs bakht singh books in telug...
  • elfi sannidhi
    elfi sannidhi elfi sannidhi family elfi sannidhi death videos elfi sannidhi parents elfi sannidhi news elfi sannidhi photos prasanna ...
  • Prabhu Kiran Song-06 Chaalunu Deva (Old Music).mpg
    చాలును దేవా నీ కృప నాకు వేదనలోనైనా శోధనలోనైనా //చాలును// (1) బలహీనతలో ఫలహీనతలో అతిశయమొందెద నీ కృపలోనే పాడెద దేవా మనసారా కొన ఊపిరి ద...
  • Calvary,Darshanam,ChurchDr.Jayapaul songs
     

.

Created with by ThemeXpose