christain songschristian telugu songsjesus songslatestlatest christian songslatest telugu songsmusical hitNee premaku అవధులు లేవుnew christian albumnew songs
Nee....premaku అవధులు లేవు_
Nee....premaku అవధులు లేవు_Telugu christian song lyrics no.261 నీ ప్రేమకు అవధులు లేవు నీ కరుణకు కొలతలు లేవు ||2|| ఆ ప్రేమే నన్ను నడిపేది ఆ కరుణే నన్ను పెంచేది ||2|| ఏసయ్యా ఏసయ్యా నీ ప్రేమే చాలయ్యా||2|| నీ ప్రేమకు అవధులు లేవు నీ కరుణకు కొలతలు లేవు నే...నల్ప తలపులతో నీ చెలిమి మరిచినను సంకల్ప హీనతతో సహవాసం విడిచినను ||2|| లాలించే నా తల్లివి నీవై... నిలిచి పాలించే నా తండ్రివి నీవై నిలిపి ||2|| నీ బలమునందించిన నా దేవా నీ గుణములను పంచిన ||2|| నీ ప్రేమకు అవధులు లేవు నీ కరుణకు కొలతలు లేవు...