Song by philip yese goppa devudu mana yese yese goppa devudu song yese goppa devudu song free download yese goppa devudu mp3 song free download yese goppa devudu lyrics
check Latest Songs from here
Nee....premaku అవధులు లేవు_Telugu christian song lyrics no.261
నీ ప్రేమకు అవధులు లేవు నీ కరుణకు కొలతలు లేవు ||2||
ఆ ప్రేమే నన్ను నడిపేది ఆ కరుణే నన్ను పెంచేది ||2||
ఏసయ్యా ఏసయ్యా నీ ప్రేమే చాలయ్యా||2||
నీ ప్రేమకు అవధులు లేవు నీ కరుణకు కొలతలు లేవు
నే...నల్ప తలపులతో నీ చెలిమి మరిచినను సంకల్ప హీనతతో సహవాసం విడిచినను ||2||
లాలించే నా తల్లివి నీవై... నిలిచి పాలించే నా తండ్రివి నీవై నిలిపి ||2||
నీ బలమునందించిన నా దేవా నీ గుణములను పంచిన ||2||

నే నిశీది లోయలలో కన్ను కానక తిరిగినను నిర్లక్ష్య వైఖరితో నీ గాయాలు రేపినను ||2||
విడనాడని ఆప్తుడవు నీవై... కలిసి, ప్రతి భాష్ప బిందువులన్నిటినీ... తుడిచి ||2||
ప్రేమించి ఒడి చేర్చిన నా తండ్రి క్షమియించి ఓదార్చినా... ||2||

ఏసయ్యా ఏసయ్యా నీ ప్రేమే చాలయ్యా ||2||
నీ ప్రేమకు అవధులు లేవు నీ కరుణకు కొలతలు లేవు .

Telugu Christian Song "Nenu Nu Na Intivaru Yehovanu Sevinchedamu" by
Keerthi Bhushan and Vindhya Jala, at Ganamalika 2011, Aradhana Centre, San Mateo, CA

Jesus desires intimate fellowship with you; he will never forsake us
Singer :John Nisse
Music : K Y Ratnam
Editing :Shalem Kalyanapu
Singer :John Nisse
Music : K Y Ratnam
Editing :Shalem Kalyanapu
Album: Ascharyamaina..prema..
Lyrics,Tunes,Sung & Music by :Ashok
Video by ; Prassad
Address:
Glorious Pentecostal Ministries
Vijayawada.
Lyrics,Tunes,Sung & Music by :Ashok
Video by ; Prassad
Address:
Glorious Pentecostal Ministries
Vijayawada.
Nithya Nibandhana Promo - Raj Prakash Paul - New Album
For details please call or sms to +91 89 39 39 39 39 or email at nithaynibandhana@gmail.com